కీర్తన 21:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు. ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు. အခန်းကိုကြည့်ပါ။ |