కీర్తన 149:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8-9 వారి రాజులను సంకెళ్ళతో, ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. యెహోవాను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళలో ఘనత వహించిన వారిని ఇనుప సంకెళ్లతో బంధిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 ఆ రాజులకు, ప్రముఖులకు దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8-9 వారి రాజులను సంకెళ్ళతో, ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. యెహోవాను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။ |