కీర్తన 147:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |