కీర్తన 145:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు; మీ బలమైన చర్యలను గురించి చెపుతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు. నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు; మీ బలమైన చర్యలను గురించి చెపుతారు. အခန်းကိုကြည့်ပါ။ |