కీర్తన 141:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు, అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడ ద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 దుర్మార్గుల నాయకులను కొండల అంచుల నుండి పడదోస్తారు. అప్పుడు ప్రజలు నా ఇంపైన మాటలు వినేందుకు వస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు. అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు, అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |