కీర్తన 135:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైనలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు. အခန်းကိုကြည့်ပါ။ |