కీర్తన 132:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక; నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము. నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక; నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ” အခန်းကိုကြည့်ပါ။ |