కీర్తన 132:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను; ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను; ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |