కీర్తన 118:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 యెహోవా, మమ్మల్ని రక్షించండి! యెహోవా, మాకు విజయం ప్రసాదించండి! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 యెహోవా, మమ్మల్ని రక్షించండి! యెహోవా, మాకు విజయం ప్రసాదించండి! အခန်းကိုကြည့်ပါ။ |