కీర్తన 118:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!” အခန်းကိုကြည့်ပါ။ |