కీర్తన 118:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 శత్రువు నన్ను బలంగా గెంటివేశాడు, నేను పడిపోయి ఉండే వాడినే కాని యెహోవా నాకు సహాయం చేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు. కాని యెహోవా నాకు సహాయం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 శత్రువు నన్ను బలంగా గెంటివేశాడు, నేను పడిపోయి ఉండే వాడినే కాని యెహోవా నాకు సహాయం చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |