కీర్తన 116:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |