కీర్తన 106:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 యెహోవావారికి ఆజ్ఞాపించినట్లువారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్34 కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు. အခန်းကိုကြည့်ပါ။ |