కీర్తన 104:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు. အခန်းကိုကြည့်ပါ။ |