కీర్తన 102:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు నేను అస్థిపంజరంలా ఉన్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొనిపోయినవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నేను ఆపకుండా మూలుగుతూ ఉండడం వలన చాలా చిక్కిపోయాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు నేను అస్థిపంజరంలా ఉన్నాను. အခန်းကိုကြည့်ပါ။ |