కీర్తన 102:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక, ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 రాబోయే తరాలకు ఇది రాసి పెట్టి ఉంటుంది, ఇంకా పుట్టని ప్రజలు యెహోవాను స్తుతిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 రాబోయే తరంవారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసిపెట్టు. అప్పుడు, భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక, ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక: အခန်းကိုကြည့်ပါ။ |