కీర్తన 102:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి; నేను గడ్డిలా వాడిపోతున్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నా రోజులు అదృశ్యమయ్యే నీడలా ఉన్నాయి, గడ్డిలాగా నేను వాడిపోయాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 సాయంకాలమయ్యేసరికి దీర్ఘమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయిపోయింది. నేను ఎండిపోయి వాడిన గడ్డిలా ఉన్నాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి; నేను గడ్డిలా వాడిపోతున్నాను. အခန်းကိုကြည့်ပါ။ |