సామెతలు 31:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. အခန်းကိုကြည့်ပါ။ |