సామెతలు 30:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 “నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల కీడు ఆలోచించిన యెడల నీ చేతితో నోరు మూసుకో. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 నీవు బుద్ధిహీనుడవై అతిశయపడియుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్32 నీవు తెలివితక్కువవాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల డితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 “నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల కీడు ఆలోచించిన యెడల నీ చేతితో నోరు మూసుకో. အခန်းကိုကြည့်ပါ။ |