సామెతలు 30:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఠీవితో నడుచునవి నాలుగు కలవు–అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం, အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. အခန်းကိုကြည့်ပါ။ |