సామెతలు 30:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు. అయినా రాజ గృహాల్లో అది ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కాని అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။ |