సామెతలు 30:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి. အခန်းကိုကြည့်ပါ။ |