సామెతలు 30:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం; အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు.వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి! အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా! အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం; အခန်းကိုကြည့်ပါ။ |