సామెతలు 24:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కీడు చేయాలని చూసే వ్యక్తి కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కీడు చేయాలని పన్నాగాలు పన్నే వాడికి జిత్తులమారి అని పేరు పెడతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కీడు చేయాలని చూసే వ్యక్తి కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు. အခန်းကိုကြည့်ပါ။ |