సామెతలు 24:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 యెహోవా అది చూసి అసహ్యించుకుని వాడి మీదనుండి తన కోపం చాలించుకుంటాడేమో. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 నీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయవచ్చు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో. အခန်းကိုကြည့်ပါ။ |