సామెతలు 20:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నడమంత్రపు సిరి వల్ల చివరకూ దీవెనలు రావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, అది నీకు ఎక్కువ విలువగలది కాదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు. အခန်းကိုကြည့်ပါ။ |