సామెతలు 16:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్33 నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు వేస్తారు. కాని నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గర్నుండి వస్తాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము. အခန်းကိုကြည့်ပါ။ |