సామెతలు 14:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నిజం పలికే సాక్షి ప్రాణాలను రక్షిస్తారు, కానీ అబద్ధసాక్షి వట్టి మోసగాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్25 సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నిజం పలికే సాక్షి ప్రాణాలను రక్షిస్తారు, కానీ అబద్ధసాక్షి వట్టి మోసగాడు. အခန်းကိုကြည့်ပါ။ |