సామెతలు 10:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కాని దుర్మార్గుని తలంపులు పనికిమాలినవిగా ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది. အခန်းကိုကြည့်ပါ။ |