నెహెమ్యా 11:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అతని బంధువులు 128 మంది, వీరు అసాధారణ పోరాట యోధులు. హగ్గేదోలిము కుమారుడైన జబ్దీయేలు వీరి ముఖ్య అధికారి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 బలవంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 పరాక్రమం గలవారి బంధువులు 128 మంది. వీరి నాయకుడు హగ్గేదోలిము కొడుకు జబ్దీయేలు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 ఇమ్మేరు సోదరులు నూట ఇరవై ఎనిమిది మంది (వీళ్లు సాహసికులైన సైనికులు) వీరిపై అధికారి హగెదోలీము కొడుకు జబ్దీయేలు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అతని బంధువులు 128 మంది, వీరు అసాధారణ పోరాట యోధులు. హగ్గేదోలిము కుమారుడైన జబ్దీయేలు వీరి ముఖ్య అధికారి. အခန်းကိုကြည့်ပါ။ |