మత్తయి 6:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు. အခန်းကိုကြည့်ပါ။ |