మత్తయి 27:66 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం66 కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)66 వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201966 వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్66 వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం66 కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము66 కనుక వారు వెళ్లి కాపలా వారిని ఏర్పాటు చేసి రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |