మత్తయి 22:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఎన్నుకోబడ్డారు.” အခန်းကိုကြည့်ပါ။ |