మత్తయి 13:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్45 “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము45 ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కొరకు వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |