మత్తయి 12:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు, ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము19 ఈయన కేకలు వేసి కొట్లాడే వాడు కాదు. వీధులలో ఈయన స్వరం ఎవరికీ వినిపించదు. အခန်းကိုကြည့်ပါ။ |