లూకా సువార్త 24:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము16 కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్ళు మూయబడ్డాయి. အခန်းကိုကြည့်ပါ။ |