లూకా సువార్త 22:63 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)63 యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి, အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201963 యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్63-64 యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. အခန်းကိုကြည့်ပါ။ |