లూకా సువార్త 21:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము18 కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။ |
అయితే ప్రజలు సౌలుతో, “ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప విడుదల ఇచ్చిన యోనాతాను చనిపోవాలా? అలా ఎన్నటికి జరుగకూడదు. దేవుని సహాయంతోనే అతడు ఈ రోజు మనకు విజయాన్ని అందించాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా ప్రజలు అతన్ని రక్షించారు.