లూకా సువార్త 14:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మరి యొకడు – నేనొక స్ర్తీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మరొకడు ‘నేను పెళ్ళి చేసుకున్నాను. కాబట్టి రాలేను’ అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకొన్నాను, కనుక నేను రాలేనని’ చెప్పి పంపాడు. အခန်းကိုကြည့်ပါ။ |