లూకా సువార్త 11:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము11 “మీలో ఏ తండ్రైనా తన కుమారుడు, చేప అడిగితే, దానికి బదులుగా పాము ఇస్తాడా? အခန်းကိုကြည့်ပါ။ |