లూకా సువార్త 1:74 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం74 మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని, အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201974-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం74 మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని, အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము74 మనం భయపడకుండా ఆయనను సేవించాలని, మన శత్రువుల చేతి నుండి మనలను తప్పించి, အခန်းကိုကြည့်ပါ။ |