లేవీయకాండము 9:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 తరువాత యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దహనబలి జంతువును అర్పించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు. အခန်းကိုကြည့်ပါ။ |