విలాపవాక్యములు 5:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మహాక్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది. నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. အခန်းကိုကြည့်ပါ။ |