విలాపవాక్యములు 3:64 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)64 యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201964 యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు! వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు. အခန်းကိုကြည့်ပါ။ |