విలాపవాక్యములు 3:42 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్42 ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము. అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు. အခန်းကိုကြည့်ပါ။ |