విలాపవాక్యములు 3:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. အခန်းကိုကြည့်ပါ။ |