యెహోషువ 18:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 తూర్పు వైపున యొర్దాను సరిహద్దుగా ఉంది. ఇవి బెన్యామీను వంశాల వారసత్వానికి అన్నివైపులా ఉన్న సరిహద్దులు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 తూర్పుదిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టునున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 తూర్పు వైపున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను ప్రజలకు వారి వంశాల ప్రకారం సంక్రమించిన స్వాస్థ్యం ఇది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 తూర్పు వైపున యొర్దాను నది సరిహద్దు. కనుక బెన్యామీను వంశానికి ఇవ్వబడిన దేశం ఇది. అవే అన్ని వైపులా సరిహద్దులు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 తూర్పు వైపున యొర్దాను సరిహద్దుగా ఉంది. ఇవి బెన్యామీను వంశాల వారసత్వానికి అన్నివైపులా ఉన్న సరిహద్దులు. အခန်းကိုကြည့်ပါ။ |