యోబు 41:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 దాని ఒంటినిండా ఇనప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 యోబూ, మొసలి చర్మం మీదికి, దాని తలమీదికి శూలాలు నీవు విసరగలవా? లేక చేపలను వేటాడే అలుగులు అనేకం కొట్టగలవా? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా? အခန်းကိုကြည့်ပါ။ |