యోబు 39:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 వాటి పిల్లలు అడవిలో పెరిగి బలపడతాయి. అవి తల్లిని విడిచిపోయి మరలా తిరిగి రావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి. అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 వాటి పిల్లలు అడవిలో పెరిగి బలపడతాయి. అవి తల్లిని విడిచిపోయి మరలా తిరిగి రావు. အခန်းကိုကြည့်ပါ။ |