యోబు 38:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 “నిన్ను నీటి వరదతో కప్పి వేయమని నీ స్వరాన్ని ఎత్తి నీవు మేఘాలకు చెప్పగలవా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్34 “యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 “నిన్ను నీటి వరదతో కప్పి వేయమని నీ స్వరాన్ని ఎత్తి నీవు మేఘాలకు చెప్పగలవా? အခန်းကိုကြည့်ပါ။ |